Samantha: సమంత చెప్పినా చైతన్య వినేవాడు కాదా.. అంత ఘోరంగా చేసేవాడా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ కపుల్స్ గా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి.వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు సంతోషంగా సాగలేదని చెప్పాలి పెళ్లైన మూడు సంవత్సరాలకు నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక వీరిద్దరు విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతున్న వీరి విడాకులు గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి ఏవేవో కారణాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో సమంత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా సమంత చేస్త ఈ కామెంట్స్ కనుక చూస్తే నాగచైతన్య పెట్టిన కండిషన్, టార్చర్ కారణంగానే నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు.

 

ఇక సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో యాంకర్ సమంతను ప్రశ్నిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి చైతన్యలో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ పెళ్లి తర్వాత చైతన్యలో పెద్దగా మార్కులు ఏమి రాలేదు కానీ తనకు కొన్ని కండిషన్స్ పెట్టే వారిని తెలియజేశారు. ఇలా ఎలాంటి పరిస్థితులలో అయినా కూడా ఆ కండిషన్స్ మాత్రం బ్రేక్ చేయకూడదని తనకు వార్నింగ్ కూడా ఇచ్చారని సమంత తెలిపారు.

 

సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు ఇంట్లో ఇద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ ఏమాత్రం రాకూడదని కండిషన్ పెట్టేవారు.అది ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి సిచువేషన్ అయినా కూడా సినిమాల గురించి అసలు ప్రస్తావనకు తీసుకురాకూడదంటూ తనకు కండిషన్ పెట్టారని సమంత తెలియజేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు నాతోపాటు గంటల తరబడి షాపింగ్ చేసే ఈయన పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా తనతో పాటు షాపింగ్ కోసం రాలేదని సమంత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -