CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి ఒక ప్రకటన వచ్చినప్పటికీ ఎన్నికలను మాత్రమే నిర్వహించలేదు స్థానిక సంస్థలలో పెండింగ్ ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రకటన వచ్చింది.ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కాదు. రెండో చైర్ పర్సన్…. కోఆప్షన్ మెంబర్ల ఎన్నికల కోసం ఈ షెడ్యూల్ విడుదల చేశారు.

ఏపీ ప్రభుత్వానికి ఎన్నికలు ఎలా నిర్వహించాలి అని సంగతి బాగా తెలుసు ఆయనప్పటికీ మిగిలిన మున్సిపాలిటీలు.. రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు జరిపించేందుకు వెనుకడుగు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనిమిది మున్సిపాలిటీలతో పాటు అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ వైసీపీ వాటిలో ఎన్నికలు పెడితే తాము ఎంత చేసిన చేయి దాటిపోతుందన్న ఆలోచనలు సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది.

 

గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో తిరిగి ఎన్నికలను నిర్వహించే సాహసం ప్రభుత్వం చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలు పెట్టకపోవడాన్ని విపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న కారణంగానే వెనుకడుగు వేస్తున్నారని ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఎన్నికల నిర్వహణపై అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇక అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కనుక ఈ ఎన్నికలను నిర్వహించడానికి ఏమాత్రం అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -