Vithika: వితిక అందాల ప్రదర్శన వెనుక రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Vithika: ఆంధ్ర అమ్మాయి వితిక షేరు గురించి మనందరికీ తెలిసిందే. ఈమె టాలీవుడ్ హీరో వరుణ్ ససందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. కానీ పెళ్లి తర్వాత మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వస్తోంది. కాగా వితిక షేరు కెరియర్ విషయానికి వస్తే.. మొదట మోడల్ గా కెరియర్ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాగా హీరోయిన్‌గా పరిచయం అయింది.

దీని తర్వాత కూడా ఉల్లాస ఉత్సాహ అనే చిత్రంలో నటించింది. కన్నడ సినిమాలతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వితిక షేరు ప్రేమించే రోజుల్లో అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత వరుసగా సందడి,జుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలలో నాటించింది. ఆ తర్వాత తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

 

ఇక పడ్డానండి ప్రేమలో మరి సినిమా సమయంలోనే హీరో వరుణ్ సందేశతో ప్రేమలో పడిన ఈమె ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం పాటు ప్రేమించుకొని ఆపై మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. తర్వాత వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే ఎప్పుడూ పద్ధతిగా దుస్తులు ధరించి కనిపించే వితిక షేరు తాజాగా ఏకంగా బికినీ షూట్ ను ధరించి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఆ ఫోటోలను చూసిన అభిమానులు మండిపడుతున్నారు. కొంతమంది నెగటివ్ గా కామెంట్స్ చేయడంతో వారికీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది వితిక షేరు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -