Samantha: సమంత తల్లి కాబోతుందా.. 36 ఏళ్ల వయస్సులో శుభవార్త చెప్పిందిగా!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా సమంత నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత సమంత తల్లి కావడం ఏంటి అని ఆలోచనలో అందరూ పడ్డారు. అయితే మీరు అనుకున్నట్టు సమంత నిజంగానే తల్లి కాలేదంటూ ఈ సినిమాలలో తల్లి పాత్రలలో నటించడంతో ఈమె అమ్మ కాబోతోంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్నటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే హాలీవుడ్ వెర్షన్ ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

 

ఇక హాలీవుడ్ వెర్షన్ కు ఇది ఫ్రీక్వెల్ అని తెలుస్తుంది. ఇందులో నదియా సిణాకు తల్లిగా నటిస్తున్నాను అని చెప్పేసింది. హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు నదియా సిణా.ఇలా ప్రియాంక చోప్రా చిన్నప్పటి పాత్రకు సమంత తల్లి పాత్రలో నటించబోతున్నారని తెలియడంతో సమంత తల్లి కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున ఈ వెబ్ సిరీస్ నుప్రమోట్ చేస్తున్నారు అయితే ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత...
- Advertisement -
- Advertisement -