Anasuya: అనసూయ నోటి వెంట అలాంటి బూతులా.. ఛీ తూ అనే విధంగా?

Anasuya: యాంకర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనసూయ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు అయితే అనసూయ సినిమా అవకాశాలను అందుకొని జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కాగా రశ్మి మాత్రం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా రష్మీ మూగ జీవాల గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా రష్మీ కుల వివక్ష గురించి ఓపెన్గా ఆర్గ్యూ చేసింది. హిందూ మతంతో పాటు అన్ని మతాలలో హిందూ మతంలో ఉన్నట్టే క్యాస్ట్ డివిజన్స్ ఉన్నాయి అంటూ బోల్డ్ గా స్పందించిన రష్మీ ని హిందూమతంలో వెనకబడిన సామాజిక వర్గాలపై వివక్ష చూపుతూ ఉంటారని ప్రశ్నించారు ఈ నెటిజన్. ఈ విధంగా హిందూ మతాల గురించి రష్మీ నేటిజన్ మధ్య ఆర్గ్యు జరుగుతుండగా ఇందులోకి మరొక నేటిజన్ అనసూయను లాగారు.

 

రష్మీ ఎంతో ధైర్యంగా ఈ విషయాల గురించి మాట్లాడగలుగుతుంది కానీ అనసూయకు ఆ మాత్రం కూడా ధైర్యం లేదు అంటూ కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్ అనసూయ కంటపడటంతో ట్విట్టర్ వేదికగా అనసూయ స్పందిస్తూ సదరు నెటిజన్ కు తన స్టైల్ లో సమాధానం చెప్పింది. హలో మిమ్మల్ని సరి చేయనీయండి.. నాకు బాల్స్ లేవు . కానీ అవగాహన ఉన్న అంశాలపై మాట్లాడే ధైర్యం వజైనా కూడా ఉంది .

 

మనం అంతా కొన్ని అంశాలపై ఎవరి ఆలోచనల వారికి ఉంటాయి. ప్రతి ఒక్కరూ అన్ని అంశాలపై స్పందించాలని రూల్ ఏమాత్రం లేదు నేను కూడా అలా అనుకోవడం లేదు.మీరు కూడా మీ పని చూసుకుంటే మంచిది అంకుల్ అంటూ చాలా బోల్డ్ కామెంట్స్ తో అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -