Anasuya: న్యూ*డ్ సీన్స్ ఉన్న సినిమాలో నటిస్తున్న అనసూయ.. ఆ అందాలను ప్రదర్శించడం ఖాయమా?

Anasuya: అనసూయ ఇప్పుడు వెండి తెరపై తన సత్తా చాటుతోంది. వైవిద్య భరితమైన పాత్రలు పోషిస్తూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కెమెరా ముందు ఆమె చూపిస్తున్న పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే కదా. అలాగే విమానం సినిమాలో సుమతి అనే వేశ్య క్యారెక్టర్ లో అంతగాను మెప్పించింది.

అయితే ఇప్పుడు తాజాగా ఆమె రజాకర్ అనే మూవీలో నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆమెని విలేకరులు చాలా ప్రశ్నలు అడిగారు. రజాకారుల సమయంలో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టి బతుకమ్మ ఆడించేవారు కదా అంటే ఈ సినిమాలో మీరు నగ్నంగా నటించారా అని అడిగాడు విలేకరి. సినిమా విడుదలైన తర్వాతే మీరు అవన్నీ తెలుసుకుంటారు.

అప్పటివరకు వేచి ఉండండి అని సమాధానం చెప్పింది అనసూయ. అదే సమయంలో మీరు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం గా అనసూయ ఇలా చెప్పుకొచ్చింది. ప్రజలని ఉద్ధరించాలంటే రాజకీయాలలోకి వెళ్ళక్కర్లేదు, బయట కూడా ఆ పని చేయవచ్చు. ఆ పని నేను ఎప్పటినుంచో చేస్తున్నాను అది చాలామందికి తెలియకపోవచ్చు . అయినా రాజకీయాలలో ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్లే, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనిద్దాం అని సమాధానం చెప్పింది అనసూయ.

ఈ సినిమా నిర్మాత మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్తారా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా మధ్య ఇప్పటివరకు అలాంటి టాపిక్ రాలేదు, అయినా నాకు రాజకీయాలు అస్సలు పడని విషయం అని చెప్పుకు వచ్చింది అనసూయ. అయితే ఈ రజాకర్ సినిమా తాజాగా వివాదాల్లో ఇరుక్కుంది. రజాకర్ సినిమా పోస్టర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ముస్లిం మత పెద్దలు. మరి ఈ వివాదం ఎప్పుడు తేలుతుందో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -