Aishwarya: ఆ అందాల వల్ల ఐశ్వర్యకు అవకాశాలు పెరుగుతాయా… ఏం జరిగిందంటే?

Aishwarya: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె మొదట రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావులు జంటగా నటించిన రాంబంటు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపను ఏర్పరుచుకుంది ఐశ్వర్య రాజేష్. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు రాజేంద్రప్రసాద్, శివ కార్తికేయ నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ఊహించని విధంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఐశర్య రాజేష్. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించింది. అయితే ఐశ్వర్య రాజేష్ వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె కట్టుబొట్టు, వస్త్రధారణ.. కానీ ఇది మొదటి వరకు మాత్రమే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐశ్వర్య రాజేష్ హద్దులు మీరి సోషల్ మీడియాలో వరుసగా హాట్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తోంది.

 

బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో బీచ్ దగ్గర దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో బీచ్ ఒడ్డున పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని కాలు పైకి ఎక్కుతూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చూసినా అభిమానులు షాక్ అవుతున్నారు. ఐశ్వర్య ఏంటి మరి ఇంత దిగజారి పోయింది. అవకాశాల కోసం ఇంత దారుణంగా ఫోటోషూట్స్ చేయాలా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పద్ధతిగా ఉంటే స్టార్ హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వరని ఇప్పటికీ తెలుసుకుందని అందుకే ఇలా ఒక్కొక్కటిగా బట్టలు విప్పేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -