Niharika: నిహారికలోని ఈ కోణం గురించి తెలుసా.. అమ్మాయిలతో అలా చేస్తుందా?

Niharika: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మెగా డాటర్ నిహారిక పేరు కూడా ఒకటి. ఈమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేయడంతో పాటు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఎంతో ఘనంగా జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకున్నారా నిహారిక పెళ్లయిన కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోవడంతో మెగా అభిమానులు కూడా ఆమెపై దారుణంగా మండిపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తన పెళ్లిని పెటాకులు చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఏకీపారిస్తున్నారు.

ఈ మధ్యనే జొన్నలగడ్డ చైతన్యకు అఫీషియల్ గా డివర్స్ ఇచ్చి సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ముందుకెల్తోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పలు సినిమాలను వెబ్ సిరీస్ నిర్మించడానికి సిద్ధమైన నిహారిక ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు చేస్తూ వచ్చే నిహారిక తాజాగా ఒక అమ్మాయిని హగ్ చేసుకుని రిలీజ్ చేసిన ఫోటో నెట్టింట ట్రోలింగ్ కి గురవుతుంది.ఈ ఫోటోలో నిహారిక ఒక అమ్మాయిని హగ్ చేసుకుని ఉంది,
అంతేకాకుండా ఇలాంటి కపుల్ ఫోటోషాప్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది.

 

దీంతో సోషల్ మీడియాలో కొందరు జనాలు నిహారిక పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఆ టైపా?అందుకే చైతన్యను వదిలేసావా! అంటూ దారుణంగా కౌంటర్ లు వేస్తున్నారు. అయితే సమంతా నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పుడు సమంత ఏ విధంగా అయితే ట్రోలింగ్స్ ను ఎదుర్కొందో ఇప్పుడు నిహారిక కూడా అదే విధంగా ప్రతి చిన్న విషయంలో దారుణమైన నెగిటివ్ కామెంట్స్ ని ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -