Lavanya: హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నారా.. నమ్మకపోయినా నిజమంటూ?

Lavanya: సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఏ వార్తలు నిజం ఏ వార్తలు అబద్ధం అన్నది తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరు కావాలనే సెలబ్రిటీలపై రూమర్లు సృష్టిస్తూ వాటిని తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాల గురించి ఈ సోషల్ మీడియా గురించి సరైన అవగాహన లేని వారు కొన్ని రకాల రూమర్స్ నిజమైన నమ్మేస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల గురించి ఇష్టాను సారంగా వార్తలు రాసేస్తూ ఉంటారు. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవితాలలోని గుడ్ న్యూస్ లు బాడ్ న్యూస్ లు వాళ్ళకంటే ముందే సోషల్ మీడియాలో రివీల్ అయ్యి వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త అబద్ధం అంటున్నారు మెగా ఫాన్స్. కానీ కొంతమంది మాత్రం నిప్పు లేకుండానే పొగ రాదుగా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసింది. వీళ్ల పెళ్ళి నవంబరు ఆఖరిలో జరగబోతుందని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ముహూర్తాలు మార్చేస్తూ ఆగస్టు 24వ తేదీ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్లిని ఇటలీలో గ్రాండ్ గా చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారట.

ఇందుకు సంబంధించిన పనుల కోసమే లావణ్య వరుణ్ ఇటలీ వెళ్లి తమ పెళ్లి పనులను తామే దగ్గర ఉండి చూసుకున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ ల పెళ్లి ఇంత త్వరగా చేయడానికి కారణం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొందరు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. కొందరు ఈ వార్తలు నిజమే అని నమ్ముతుండగా మరికొందరు మాత్రం చెత్త న్యూస్ అంటూ కొట్టి పడేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ త్వరగా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -