Baby Beauty: ఆ బ్యానర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బేబీ బ్యూటీ.. మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Baby Beauty: బేబీ సినిమా ద్వారా ఒకసారిగా సెన్సేషనల్ గా మారారు నటి వైష్ణవి చైతన్య. వెబ్ సిరీస్ లో యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు ఏకంగా బేబీ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈమె నటించే సినిమాలు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.

ఎందుకంటే ఈమె బేబీ సినిమా తీసిన మాస్ బ్యానర్ లోనే మూడు సినిమాలకు కమిట్ అయ్యారు.ఈ క్రమంలోనే బేబీ సినిమా తర్వాత ఈమె మరో రెండు సినిమాలు కూడా ఈ బ్యానర్ కి పనిచేయాల్సి ఉంటుంది ఏదైనా సినిమాకు కమిట్ అయితే అది ఈమె కెరియర్ లో నాలుగో సినిమానే అవుతుందని చెప్పాలి. ఇలా ఈ నిర్మాణ సంస్థకు రెండు సినిమాలకు కమిట్ అవ్వడంతో ఆ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయి అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

 

నిర్మాత ఎస్‌.కే.ఎన్‌.. ఇక ముందు తీయ‌బోయే సినిమాల్లో వైష్ణ‌వికి త‌గిన క్యారెక్ట‌ర్ ఉండాలి. లేదంటే స‌ద‌రు నిర్మాత అనుమ‌తి తీసుకొని, ఇక నుంచి వైష్ణ‌వి ఇతర సినిమాలు చేసుకోవాలి.ఇక ఈమె నిర్మాణ సంస్థకు మాత్రమే కాకుండా డైరెక్టర్ కి కూడా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.

 

ఈ విధంగా వైష్ణవి చైతన్య బేబీ సినిమా తోనే మరో కొన్ని ప్రాజెక్టులకు ఆల్రెడీ బుక్ అయ్యారని ఈమె నుంచి ఇతర బ్యానర్లు మరో సినిమావచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదని తెలుస్తోంది.ఇక ఈమె తదుపరి సినిమాలన్నీ కూడా మాస్ బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.ఇక బేబీ సినిమా సుమారు 70 కోట్ల కలెక్షన్లను సాధించడంతో దర్శకుడు సాయి రాజేష్ కి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈయనకి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -