Cow Feeding: గోమాతకు ఇవి తినిపిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందా.. పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమంటూ?

Cow Feeding: ఈ రోజుల్లో చాలామంది యువతి, యువకులు కెరియర్ అంటూ పరుగులు తీస్తూ 30,40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటున్నారు. తీరా పెళ్లి చేసుకుందాం అనే సమయానికి వయసు మీద పడడంతో ఎవరు పిల్లను ఇవ్వక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఈ రోజుల్లో పెళ్లిళ్లు కాక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు కాకుండా ఉన్నవారిలో పురుషులే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే పెళ్లి కాలేదు అని బాధ పడవద్దు. అందుకు ఒక చక్కటి పరిష్కారం పాటిస్తే చాలు.

మరి పెళ్లి అవ్వాలి అంటే ఎటువంటి పరిహారం పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లి అవ్వని వాళ్ళు గోమాతకి కొన్ని ఆహార పదార్థాలని తినిపిస్తే, త్వరలో పెళ్లి అవుతుందట. మనం గోమాతని పూజిస్తాం. గోవు పవిత్రతకి, శుభానికి చిహ్నం. ఉదయాన్నే ఆవుని చూసి నిద్రలేస్తే శుభ శకునంగా భావిస్తారు. గోవు సకల దేవతా స్వరూపం. సమస్త దేవతలు అందరూ కూడా గోవులో ఉంటారు.
గోమాతకి టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకి కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకి వెళ్లి కానీ వెళ్లి గోవులకి మీరు టమాటాల‌ని పెట్టవచ్చు.

 

ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది. కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవుకి ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవ‌చ్చు. టమాటాలని ఆవుకి పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. అలాగే చాలామంది పెళ్లి అవలేదు అనే గుళ్ళు గోపురాలు, యజ్ఞం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు.. అటువంటి వారు ఈ గోమాత పరిహారం పాటిస్తే చాలు తొందరగా పెళ్లి అవుతుందట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -