Balayya: బాలయ్య గురించి ఈ విషయం తెలిస్తే ఎవరైనా జై బాలయ్య అంటారా.. ఏం జరిగిందంటే?

Balayya: తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబుకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కెర్లు కొడుతోంది.

మామూలుగా ఈ తరం హీరోలు ఒక్కొక్క సినిమాకు 60, 70 కోట్ల వరకు పారితోషికాలని అందుకుంటున్నారు. బాలయ్య బాబు ఒక్కో సినిమాకు కేవలం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. బాలయ్య నిర్మాతల పరిస్థితి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తు ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ మా హీరో నిజమైన హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య కేవలం సినిమాలకి అభిమానులకి హీరో మాత్రమే కాదు. నిర్మాతల విషయంలో కూడా దేవుడు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -