Sri Reddy: సమంత బాడీ పార్ట్స్ టెంప్ట్ అయ్యేలా ఉండవు.. తమన్నాలో అది సూపర్.. శ్రీరెడ్డి కామెంట్స్ విన్నారా?

Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన తారగా ఎప్పుడు వార్తలలో నిలిచేటటువంటి వారిలో నటి శ్రీరెడ్డి ఒకరు.ఈమె ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ పలువురు సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇక శ్రీ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

అవకాశం దొరికితే చాలు ఏమాత్రం మెగా ఫ్యామిలీని కేర్ చేయకుండా నోటికి వచ్చినట్టు మెగా ఫ్యామిలీని తన స్టైల్ లో ట్రోల్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా టాలీవుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె నిత్యామీనన్ ఇంతే ఉంటుంది అంటూ తన గురించి కామెంట్ చేయడమే కాకుండా సమంత గురించి కూడా కామెంట్ చేశారు.

 

సమంతలో ఏ బాడీ పార్ట్స్ టెంప్ట్ చేసేలాగా ఉండవు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఇక తమన్నా గురించి మాట్లాడుతూ తమన్నాలో బొడ్డు సూపర్ గా ఉంటుందని అది తప్ప తన ఫేస్ మాత్రం అసలు చూడలేము అంటూ తన గురించి కూడా శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే అనుష్క సినిమాలకు దూరమయ్యారు రకుల్ ను చూస్తే మొగోడిని చూస్తున్నామో లేక ఆడదాన్ని చూస్తున్నామో కూడా అర్థం కాదు అంటూ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఈ విధంగా టాలీవుడ్ హీరోయిన్ల గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ మరి నిన్ను చూస్తే మనిషిలా ఏ కోశానా కనిపించవు అంటూ కూడా పలువురు శ్రీ రెడ్డి పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె హీరోయిన్ల గురించి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -