Star hero: చనిపోయిన మృతదేహానికి తాళి కట్టిన ఏకైక స్టార్ హీరో.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Star hero: టెక్నాలజీ ఒకవైపు కొత్త పుంతాలు తొక్కుతున్న కూడా ఇప్పటికీ భారతదేశంలో చాలా ప్రదేశాలలో మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి ప్రాణాలను బలిచ్చిన విషయం తెలిసిందే. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా కొంతమంది ప్రముఖులు, ముఖ్యంగా సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. కొంతమంది అలా చేసి అడ్డంగా మీడియాకి దొరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.

కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిల్చి, ఇలాంటి మూఢ నమ్మకాల నుండి అమాయకులను కాపాడాల్సిందే సినీ ప్రముఖులే ఇలా మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు. ఒక టాలీవుడ్ హీరో కూడా ఇలా మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మి, చనిపోయిన మృత దేహానికి ఆయన తాళి కట్టాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింద. ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను చాలా సీరియస్ గా తీసుకొని ఆయన ఈ పని చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక అసలు విషయానికి వస్తే..

 

ఒక స్టార్ హీరోకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగడం లేదు. అలాగే భార్యతో కూడా ఆయన సుఖంగా లేడట..పెళ్ళైన రోజు నుండి నేటి వరకు ఆమెతో గొడవలు జరుగుతూనే ఉన్నాయట..పోనీ విడిపోదాం అనుకుంటే భరణం క్రింద కోట్ల రూపాయిల ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందనే భయం తో విడాకులు తీసుకోకుండా సంసారం జీవితం కొనసాగిస్తున్నాడట. ఇక మొదటి నుండి జాతకాలను విపరీరంగా నమ్మే ఆ స్టార్ హీరో, తనకి ఎంతో దగ్గరైన గురువు వద్దకి వెళ్లి సంతానం కలగడం లేదు, అది కలిగే మార్గం చెప్పమని ఆ జ్యోతిష్య గురువుని అడగగా, చనిపోయిన ఒక కన్య మెడలో తాళి కడితే నీ జాతకమే మారిపోతుందని, ఏడాది దాటేలోపు పండింటి మగబిడ్డకు జన్మనిస్తావని చెప్పాడట ఆ జ్యోతిష్యుడు. అతను చెప్పినట్టుగానే చేసాడు ఆ హీరో,కానీ ఇప్పటి వరకు అతనికి సంతానం కలగలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -