Heroine: ఆ స్టార్ హీరోయిన్ కూడా పక్కలో నలిగిన పువ్వేనా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Heroine: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే సాధారణంగా కమిట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన సత్యమే. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ చెప్పినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే తప్పనిసరిగా కమిట్మెంట్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎంతోమంది చెప్పారు. అయితే కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మన అభిప్రాయం అంటూ పలువురు సెలబ్రిటీలు తెలిపారు.

ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి హీరోయిన్ సైతం ఓ డైరెక్టర్ పక్కన నలిగిపోయిన పువ్వే అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఓ డైరెక్టర్ కు పూర్తిగా కమిట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

make love.

ఈ డైరెక్టర్ అండతోనే ఈమె వరసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కి పెద్దగా సక్సెస్ రాకపోయినా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు అయితే ఈమెకు ఫ్లాప్ సినిమాలు ఎదురైనా అవకాశాలు రావడానికి ఆ డైరెక్టర్ మహిమే అని తెలుస్తుంది.

ఇలా ఆ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇస్తూ సినిమా అవకాశాలను అందుకున్నప్పటికీ పైకి మాత్రం ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సహజమే అయినప్పటికీ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నా కూడా ఇలాంటి కమిట్మెంట్లో ఇవ్వడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -