Sri Reddy-Pawan Kalyan: నువ్వు నిజంగా ప్యాకేజీ కుక్కవే.. పవన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Sri Reddy-Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు అంటూ సిఐడి అధికారులు పక్కా ఆధారాలతో సహ చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నంద్యాలలో అధికారులు తనని కస్టడీలోకి తీసుకొని ఆదివారం సిఐడి కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైలుకు తరలించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులు కూడా ఈ అరెస్టు విషయాన్ని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతూ చేస్తున్నటువంటి హంగామా మామూలుగా లేదు.

చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆయన కుమారుడు లోకేష్ కన్నా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆరాట పడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తేనే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పవన్ చేస్తున్నటువంటి ఈ హై డ్రామా పై నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నిరసన గురించి స్పందిస్తూ స్కామ్ చేస్తున్నోడిని సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా ఒక అవినీతి పొలిటీషియన్ అని నిరూపించుకున్నావ్ అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా ఒక అవినీతి రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడంతో నీ అభిమానుల దగ్గర నీ మీద ఉన్న కొంచెం అభిమానాన్ని కూడా పోగొట్టుకున్నావ్ అంటూ తీవ్ర స్థాయిలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ మొదటగా రియాక్ట్ అవుతూ ఆయన అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యవహారంపై పలువురు వైసిపి నేతలు కూడా మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -