Samantha-Naga Chaitanya: నాగచైతన్యపై సమంతకు మనసు మళ్లిందా.. ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో?

Samantha-Naga Chaitanya:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదా అయితే తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకున్నటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ప్రస్తుతం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా సమంత గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. సమంత నటుడు నాగ చైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఇలా పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట వివాహ బంధంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. దీంతో గత రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీరిద్దరూ వారి జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరీపేసుకున్నారు కానీ సమంత మాత్రం ఇప్పటికి నాగచైతన్య పై ప్రేమతోనే ఉందని తెలుస్తోంది.

సమంత నాగచైతన్యతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను అలాగే పెళ్లి ఫోటోలను ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ లో భద్రంగా దాచుకున్నారని తెలుస్తోంది. నాగచైతన్య పై తనకు ఇష్టం చచ్చిపోకపోవడంతోనే తన పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ అర్చీవ్స్ లో భద్రంగా దాచిపెట్టుకున్నారని తెలుస్తోంది. ఇలా సమంత పెళ్లి ఫోటోలను భద్రంగా దాచుకోవడంతో సమంతకు మరోసారి నాగచైతన్య పై మనసు మళ్లిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత సమంత ఇప్పటికీ పెళ్లి ఫోటోలను అలాగే ఉంచడంతో ఈమెకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని నాగచైతన్య పై ఇప్పటికీ ప్రేమ అలాగే ఉందని స్పష్టమవుతుంది. అయితే ఈ ఫోటోలు చూసినటువంటి సమంత అభిమానులు అలాగే నాగచైతన్య అభిమానులు వీరిద్దరూ తిరిగి ఒకటైతే బాగుంటుందనీ భావిస్తున్నారు. ఇక విడాకులు తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడ అనుకోకుండా కూడా కలిసిన సందర్భాలు మనకు కనిపించలేదు అయితే వీరిద్దరూ తిరిగి కలిస్తే బాగుంటుందని ఇద్దరి అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -