Ranveer Singh: షారుఖ్ ను ఘాటు ముద్దుతో ఊపిరాడకుండా చేసిన దీపిక.. భర్త పరువు తీసిందిగా అంటూ?

Ranveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటి దీపిక పదుకొనే షారుఖ్ ఖాన్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. తాజాగా నటుడు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇందులో కూడా దీపికా పదుకొనే ఒక అతిథి పాత్రలో నటించారు.

సెప్టెంబర్ 7వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దీపికా పదుకొనే వేదికపై షారుఖ్ ఖాన్ తో కలిసి డాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది.

ఇలా వేదికపై వీరిద్దరి డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేవిధంగా దీపికా పదుకొనే వేదికపై షారుక్ ఖాన్ ను గట్టిగా హగ్ చేసుకోవడమే కాకుండా ఆయనకు ముద్దు కూడా పెట్టింది. ఇలా ఈమె షారుఖ్ ఖాన్ కి ముద్దు పెట్టడంతో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోని దీపిక పదుకొనే సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు..

ఇక ఈ ఫోటో పై దీపికా పదుకొనే భర్త నటుడు రణవీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నా హృదయం ప్రేమతో నిండిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇలా తన భార్య మరొక మగాడిని ముద్దు పెట్టుకుంటే ఈయన మనసు ప్రేమతో నిండిపోవడం ఏంటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా దీపికా పదుకొనే పెళ్లయినప్పటికీ వేదికపై అందరి ముందు మరొక మగాడికి ముద్దు పెడుతూ భర్త పరువు తీయడమే కాకుండా ఏకంగా ఆయన కూడా హృదయం ప్రేమతో నిండిపోయింది అంటూ స్పందించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -