Rajamouli: తండ్రి కథల వల్లే స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ స్థాయికి ఎదిగారా?

Rajamouli:  టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్థాయి డైరెక్టర్ రాజమౌళి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ప్రాణం పోసి దర్శకుడుగా ఒక రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. మగధీర సినిమాతో దర్శకుడుగా పరిచయమైన రాజమౌళి.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇలా రాజమౌళి మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఈగ సినిమాతో డైరెక్టర్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినీ ప్రపంచాన్ని మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మోస్ట్ ఒరిజినల్ ఫిలిం గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటినుంచి ప్రేక్షకులు రాజమౌళి సినిమా అంటే ఒక రేంజ్ లో వేచి చూస్తూ ఉంటారు. ఇక బాహుబలి సిరీస్ తో రాజమౌళి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

నిజంగా బాహుబలి సినిమాతో జక్కన్న పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. జక్కన్నలాంటి దర్శకుడు మన ఇండస్ట్రీలో ఎందుకు లేడని.. అనుకోని సినీ ఇండస్ట్రీలు కూడా లేవు. ఇక ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో రాజమౌళి తిరుగులేని డైరెక్టర్ గా వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇలా రాజమౌళి ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. మరి రాజమౌళి ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తండ్రి విజయేంద్రప్రసాద్.

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలన్నిటికీ మన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రాణం పోశాడు. విజయేంద్ర ప్రసాద్ ఆలోచనలకు రాజమౌళి దృశ్యరూపం తెచ్చి అగ్రస్థాయిలో విజయాలు అందుకున్నాడు. మగధీర, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల సక్సెస్ వెనక రాజమౌళి కష్టమెంతుందో.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కష్టం కూడా అంతే ఉంది. తన తండ్రి వల్లే రాజమౌళి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పడం ఏ మాత్రం అనుమానం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -