Anchor Rashmi Gautam: ఆ చెత్త షోలు వదిలేయచ్చు కదా అంటూ నెటిజన్ కామెంట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రష్మీ!

Anchor Rashmi Gautam: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రష్మీ గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక రష్మీ కోసమే షో చూసేవాళ్ళు కోట్లలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక బుల్లి తెరపైనే కాకుండా ఈ అమ్మడు తన క్రేజ్ తో వెండితెరపై కూడా అడుగుపెట్టి వెండి తెర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక రష్మీ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నెటిజన్ల నోట్లో ట్రోల్స్ రూపంలో నానుతూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ అమ్మడు నెటిజన్ల ట్రోల్స్ కి గురైంది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్ముడు.. జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా యాంకర్ గా చేస్తుంది. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా తనే యాంకరింగ్ గా చేస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా ఈమె పై నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఆ చెత్త షో లు చేయడం ఎందుకు సినిమాలు చేయవచ్చుగా అని కామెంట్లు పెడుతున్నారు.

రష్మీ శుక్రవారం సాయంత్రం నెటిజన్ల తో ఒక చిట్ చాట్ చేసింది. ఇక ఆ నెటిజన్ చేసిన కామెంట్ కు రష్మీ ఒక రేంజ్ లో రిటన్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తన దగ్గర స్క్రిప్ట్ లు కూడా ఉన్నాయని నువ్వు సినిమా నిర్మించడానికి సిద్ధమైతే చెప్పు నేను టీవీ షోలు వదిలేస్తాను.. అని రష్మీ ఆ నెటిజన్ కు ఒక రేంజ్ లో రిప్లై ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -