Sri Sathya: తన మాజీ ప్రియుడు గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది బిగ్ బాస్ శ్రీ సత్య!

Sri Sathya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అడుగుపెట్టిన శ్రీ సత్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, పలు సీరియల్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ విధంగా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగు పెట్టింది.

ఇక శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అడుగు పెట్టినప్పటికీ హౌస్ లో ఎప్పుడు చూసినా డల్ గా కనిపిస్తూ ఉంటుంది. టాస్కుల మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఇక శ్రీ సత్య బయట కూడా అలాగే ఉంటుందట. ఇక హౌస్ లో కంటెంట్లతో కూడా శ్రీ సత్య సరిగా మాట్లాడదు. బిగ్ బాస్ హోస్ లో ఆమె అలా ఉండడానికి కారణం తన యాటిట్యూడ్ అనే హౌస్ లో మిగతా కంటెస్టెంట్లు చెబుతున్నారు.

కాగా ఆమె నాకు ఎలాంటి యాటిట్యూట్ లేదని నా గతం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందని తెలిపింది. దాని నుంచి బయటపడడానికి నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పింది. గతంలో శ్రీ సత్య పవన్ రెడ్డి అనే అబ్బాయిని లవ్ చేసింది. వీరిద్దరి ప్రేమ ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది.

వీరి జంట పెళ్లి పీటలు ఎక్కకుండా పూర్తిగా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే దీని వెనుక కారణం ఏంటో శ్రీ సత్య క్లారిటీ ఇచ్చింది. నన్ను పవన్ మోసం చేసాడు అని చెప్పుకువచ్చింది. అయితే ఈ మాటలను పవన్ కొట్టి పారేశాడు. నేను మోసం చేసిన వాడినైతే నా ప్రేమ ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వస్తుందని. నేను మోసం చేయడం కేవలం ఆమె వెర్షన్ అని తెలిపాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి వేరే కారణాల ఉన్నాయని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Polavaram Project: పోలవరం వైపు ఒకసారి చూసి ఓటు వేయండి.. ఏపీలో ఇంత దారుణ పరిస్థితులా?

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు...
- Advertisement -
- Advertisement -