Allu Arjun: ఆ లెక్కల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో టాప్ బన్నీనేనా?

Allu Arjun: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోలలో ఎవరు అనే విషయానికి వస్తే ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినపడుతుంది. ఈయన దక్షిణాది సిని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా రజనీకాంత్ తర్వాత ఆయన స్థానంలో హీరో విజయ్ అజిత్ వంటి హీరోలు వస్తారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ మంచి పేరు పొందినప్పటికీ ఈయన డీసెంట్ అందుకొని హీరోగా నిలిచారు.

 

ఇక కన్నడ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే కేజిఎఫ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు. అయితే ఈయన తదుపరి ప్రాజెక్ట్ అందుకొని సక్సెస్ బట్టి ఈయన మార్కెట్ ఉంటుంది అని చెప్పాలి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఈ హీరో కొన్ని ప్రాంతాలలో సినిమాల పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.

ఇక ప్రభాస్ తర్వాత ఫాన్ ఇండియా స్థాయిలో అదే క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయనకు తెలుగు మాత్రమే కాకుండా కన్నడ తమిళ మలయాళీ భాషలలో కూడా భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో మార్కెట్ సొంతం చేసుకున్నారు.

 

ఇక రజనీకాంత్ ప్రస్తుతం వయసు పై పడటంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. రజనీ తర్వాత అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి విజయంగా రాజకీయాలలోకి వెళ్లారు. అది పూర్తిగా తన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. ఇక వీరిద్దరి తర్వాత అదే స్థాయిలో క్రేజీ సొంతం చేసుకున్నటువంటి హీరోలలో అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తోంది.ఇలా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్టార్ హీరో అనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -