Abhinaya-Vishal: విశాల్ అంటే పిచ్చిప్రేమ.. కానీ పెళ్లి చేసుకోలేను.. మూగమ్మాయి అభినయ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Abhinaya-Vishal:ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అభినయ ఒకరు. చూడటానికి కుందనపు బొమ్మల ఉండే అభినయ నిజజీవితంలో కూడా మాట్లాడలేదు వినలేదు అంటే నమ్మశక్యం కాదు. తనకు పుట్టుకతోనే చెవిటి మూగ సమస్య ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉండడమే కాకుండా సినిమాలలో కూడా ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..

నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అభినయ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా అభినయ అలాగే ఆమె తండ్రి కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. అభినయ తాను ఏం చెప్పాలి అనుకున్న తన సైగల ద్వారా మాత్రమే చెప్పగలరు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె విశాల్ తో మా పెళ్లి గురించి వచ్చినటువంటి వార్తలపై స్పందించారు. తాను 15 సంవత్సరాల క్రితం నుంచి విశాల్ అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. ఇలా తన ఫేవరెట్ హీరోగా మారినటువంటి ఆయనతో నాకు మార్క్ ఆంటోనీ సినిమాలో కలిసిన నటించే అవకాశం కలిగిందని తెలిపారు. అయితే మా ఇద్దరి గురించి పెళ్లి వార్తలు రావడానికి కారణం నేను తన వైపు చూసి నవ్వడమే కారణమని తెలిపారు.

విశాల్ వంక చూసి నవ్వడంతో యాంకర్ చేసిన కామెంట్స్ కారణంగా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ వార్తలు వచ్చాయని అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తన భాష ద్వారా ఈమె చెప్పడంతో తన తండ్రి ఈ విషయాలన్నింటిని వెల్లడించారు. విశాల్ అంటే హీరోగా తనకు ఎంతో అభిమానం కానీ పెళ్లి చేసుకోవడం లాంటివి కాదని ఆయన తనకు అభిమాన హీరో మాత్రమేనని అభినయ తెలియచేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -