Tollywood: డబ్బున్నంతకాలం డైరెక్టర్ తో తిరిగింది.. చివరికి చేతులెత్తేసింది ఆ నటి!

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్నాక రకరకాల పుకార్లు వెలుగులోకి వస్తాయి. కొందరు హీరోలు చిన్నస్థాయి హీరోయిన్లను సినిమా ఛాన్స్ ల పేరుతో వాళ్లని వాడుకొని వదిలేశారనే వార్తలు వస్తూ ఉంటాయి. ఇక కొందరు డైరెక్టర్లు కూడా మోడల్స్ కు మంచి కెరియర్ చూపిస్తా.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో పరిచయం చేస్తానని అని మబ్బి పెట్టి వారిని శారీరకంగా వాడుకొని వదిలేసిన వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఒక దర్శకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడి తన ఆస్తి మొత్తం కరగదీసుకున్నాడట. హీరోయిన్ కాలేకపోయిన కానీ క్యారెక్టర్ నటిగా స్థిరపడమని చెప్పి ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడట. ఇక తన సినిమాలో కూడా కొన్ని ఛాన్స్ లు ఇచ్చాడట. అంతేకాకుండా ఆమె సంతోషం కోసం ఒక బెంజ్ కారు కూడా కొనిచ్చాడట. ఇక మంచి విల్లాను కూడా ఆమె కోసం కట్టించాడట.

ఇలా తన గర్ల్ ఫ్రెండ్ కి ఏం కావాలో అన్ని లగ్జరీ ఏర్పాట్లు చేశాడు ఆ డైరెక్టర్. కానీ సదరు అమ్మాయి ఆ డైరెక్టర్ ని వదిలేసింది. ఆయన దగ్గర డబ్బు లేదని వదిలేసిందో కానీ.. ఆమె సరదా తీరిందో కానీ సదురు డైరెక్టర్ నెత్తి మీద నామాలు పెట్టి వెళ్ళిపోయింది. మొత్తం మీద వారిద్దరి బంధానికి బ్రేక్ పడింది. కానీ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పుడు సదరు డైరెక్టర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి చాలా డబ్బులు ధారపోసాడని వార్తలు వస్తున్నాయి.

మామూలుగా సదరు దర్శకుడికి భక్తి ఎక్కువగా ఉంటుందట. దాంతో తన గర్ల్ ఫ్రెండ్ పూర్తిగా తనను డబ్బులు విషయంలో వాడుకొని వదిలేయడంతో.. ఆ దర్శకుడు ఇప్పుడు భక్తి మార్గం పట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి తను వెనకేసుకున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తూ.. ఒకటి రెండు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బ్రతుకుతుందని కొన్ని పుకార్లు బయటికి వస్తున్నాయి. కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయటకు రావడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -