Pragathi: లేటు వయసులో అందాలను ఆరబోస్తున్న ప్రగతి!

Pragathi: తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ ప్రగతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా సపోర్ట్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఏమైంది ఈవేళ సినిమాలో.. ప్రగతి చేసిన తల్లి పాత్ర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. దీనికి గాను నంది పురస్కారం కూడా ప్రగతి సంపాదించుకుంది.

ఇలా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తూ.. తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది. ఇక ప్రగతికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాల విషయానికొస్తే.. శక్తి, మిస్టర్ పర్ఫెక్ట్, కందిరీగ, రేసుగుర్రం, ఏమైంది ఈవేళ, దేనికైనా రెడీ, జులాయి, అందాల రాక్షసి, దూకుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బెంగాల్ టైగర్, ఎఫ్2 సినిమాలు ప్రగతికి యాక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి.

ఇక ప్రగతి సినిమాలపరంగానే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ప్రగతి.. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మరి ఈ సినిమాల విషయంలో అచ్చం తెలుగింటి ఆడపడుచుల కనిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారుని ఒక రేంజ్ లో హాట్ గా కనిపిస్తూ.. ఆకట్టుకుంటుంది.

ఇక ఇదే ఇదే క్రమంలో తాజాగా ప్రగతి ఒక వీడియోతో సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. దిల్ సే సినిమాలోని సాంగ్ తో ప్రగతి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వీడియోలో ప్రగతి ఒక పొట్టి గా ఉండే స్కర్ట్ ధరించింది. ఆ దుస్తులలో ప్రగతి ఎంతో హాటుగా కనిపిస్తుంది. చాలామంది అందులో కనిపిస్తుంది ప్రగతినేనా అన్నట్లు ఆశ్చర్యపోతున్నాను.

ఎందుకంటే ఆ వీడియోలో ప్రగతి అంత అందంగా ఉంది మరి.. ప్రస్తుతం ప్రగతికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -