Samantha: ఛీ.. అసలు నువ్వు ఆడదానివేనా అంటూ సమంతపై దారుణమైన కామెంట్లు!

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సమంత అగ్రస్టార్ హీరోయిన్ గా వేరే స్థాయిలో వెలుగుతుంది. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ ఒక రేంజ్ లో హడావిడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత ఒక రేంజ్ లో కేరీర్ పరంగా దూసుకుపోతుంది. తన అందంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలో నటిస్తుందని వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సమంత గురించి తన అభిమానులు తీసుకోలేని వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే సమంత కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలు లా ఉన్నప్పటికీ.. ఎప్పటికైనా తనకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాల్సిందే. దాదాపు 35 సంవత్సరాలు నిండిన ఈ ముద్దుగుమ్మ ఇప్పట్లో పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపకపోతే ముందు ముందు ఏజ్ బార్ అవుతుంది. కాగా ఆమె వివాహం చేసుకుంటే వెంటనే చేసుకోవాలి. నిజానికి సమంతకు ఇప్పట్లో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదట.

కానీ సమంత ఇంట్లో తన పెద్దవాళ్లు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారట. దీనివల్ల కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు చాలా ఒత్తిడి పెరిగిపోయిందని తెలుస్తుంది. దీనికోసం సమంత ఒక సంచలమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదేమిటంటే సమంత పెళ్లి నుంచి తప్పించుకోవడానికి గర్భాశయం తొలగించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా ఈ వార్త చెక్కర్లు కొడుతుంది.

ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఒక రేంజ్ లో బాధపడుతున్నారు. మరికొందరు సమంతను నువ్వు ఆడదానివేనా అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పుకార్ల, కామెంట్ల గురించి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నిజానికి ఈ వార్తలో నిజమెంతుందో అబద్ధం ఎంత ఉందో తెలియదు. కాబట్టి ఈ లేనిపోని పుకార్లకు సమంత మీడియాపై ఏ విధంగా మండిపడుతుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -