Actress Samantha: సమంత నిజంగానే సర్జరీ చేయించుకుందా… అందుకే ఇలా మారిపోయిందా?

Actress Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు సంపాదించుకున్న ఈమె తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా చేరువయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని దూసుకుపోతున్న సమంత వ్యక్తిగత కారణాలవల్ల కాస్త డిప్రెషన్ లోకి వెళ్లి కొన్ని రోజులు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు.

ఈ విధంగా నాగచైతన్యతో విడిపోయిన అనంతరం ఈమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ పాట ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది. మొత్తానికి టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోని ఈమె అందుకు తగ్గ కసరత్తులను కూడా నిర్వహిస్తున్నారు.

ఇకపోతే సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా ఏ ఇతర సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే సమంత ఎక్కడ బయట కనిపించడం లేదంటూ వార్తలు వచ్చాయి. అదే విధంగా చర్మసంధిత సమస్యలతో బాధపడుతున్న సమంత త్వరలోనే అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

ఈ విధంగా సమంత తన అనారోగ్య సమస్యలపై సమంత మేనేజర్ స్పందించి తాను ఎలాంటి అనారోగ్య సమస్యలతోనూ బాధపడలేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఒక యాడ్ లో నటించినటువంటి సమంతని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ యాడ్ లో నటించిన సమంత ముఖంలో ఒక్కసారిగా మార్పుల చోటు చేసుకున్నాయి. ఇలా ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు సమంత ఏంటి ఇలా మారిపోయింది గుర్తుపట్టలేనంతగా మారిపోవడానికి సర్జరీనే కారణమా.. సమంత నిజంగానే సర్జరీ చేయించుకుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -