Samantha: ఆ సినిమా కోసం సమంత తీసుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Samantha: సమంత ఈ పేరు టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.

ఇక సమంత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక డైరెక్టర్ సుకుమార్ ప్రాణం పోసిన పుష్ప సినిమా ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో ఈ అమ్మడు తన హావ భావాలను పలికించి పాన్ ఇండియా ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫేమ్ తో సమంత సినిమా ఆఫర్లు విషయంలో మరింత ముందుకు వెళుతుంది.

ఇక లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేయడానికి మరింత మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలు ఈ సినిమా డైరెక్టర్ కు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక లేడీ ఓరియంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు కేవలం 50 రోజుల కాల్షీట్ కు 2.75 కోట్లు రెమ్యూనేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు మరో స్థాయిలో ఆశ్చర్యపోతున్నారు. ఇక సమంత ఇప్పటికే నటించిన సినిమాల్లో అధిక మొత్తంలో రెమ్యునేషన్ పుచ్చుకుంది. ఇక ప్రేక్షకులు ఈ సినిమా గురించి భారీ ఎత్తులో అంచనాలు పెంచుకున్నారు. మరి ఈ సినిమాతో సమంత ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Amala Akkineni-Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా.. అభిమానులు ఎప్పటికీ క్షమించలేరా?

Amala Akkineni-Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్...
- Advertisement -
- Advertisement -