Surekha Vani: నన్ను అని రకాలుగా వాడుకొని వదిలేశారు.. సురేఖావాణి సంచలన వ్యాఖ్యలు వైరల్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణికి మంచి ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ తో పాటు బిగ్ స్క్రీన్ పై కూడా తళుక్కుమన్న తార సురేఖ వాణి. చక్కని అందంతోపాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. సినిమాలలో అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించే సురేఖవాణి సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్గా ఉంటూ అక్కడ కూడా ఫుల్ పాపులర్ అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి తన కూతురుతో కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు.

అలాంటి సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కరోనా టైంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయినా సురేఖవాణి ప్రస్తుతం తన కూతురితో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటున్నారు. తన కుమార్తెతో చేసే పలు రకాల రీల్ వీడియోలు ఆమెను సోషల్ మీడియాలో కూడా స్టార్ ని చేశాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలపై ఫోకస్ తగ్గించింది ఈ భామ.

సురేఖ వాణి తరచుగా డబ్ స్మాష్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువగా వైయస్ షర్మిల వీడియోలను చేస్తూ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరొకసారి అలాంటి వీడియోని షేర్ చేసింది సురేఖవాణి. ఇందులో నాకు ఎవరూ లేరు, ఉండాలని కూడా నేను అనుకోలేదు. మీలాగా లేని ప్రేమలు ఉన్నాయని నటించే లైఫ్ నాది కాదంటూ ఒక వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. అంత బాగా చేసిందంటే ఈమెను కూడా రియల్ లైఫ్ లో ఎవరైనా వాడుకొని వదిలేసారా, అందుకే ఇంత ఎమోషనల్ గా ఫీలై డైలాగులు చెప్తుంది అంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని కామెంట్లు చేసిన తిరిగి అదే రేంజ్ లో రివర్స్ కామెంట్లు చేయటం సురేఖవానికి బాగా అలవాటే. మరి ఈ కామెంట్ కి ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -