Alia Bhatt: అలియా భట్ డ్రెస్ చూసారా.. వెనకాల ఏం రాసిందంటే?

Alia Bhatt: తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ అందాల భామ అలియా భట్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులు ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఆలియా భట్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి అలియా కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. అలియా భట్ హీరోయిన్ గానే కాకుండా ట్రెండీగా ఉండే దుస్తులను ధరించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు..

ఎప్పటికప్పుడు తన హార్ట్ అందాలను.. ట్రెండీ దుస్తులతో కప్పుకొని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం అలియా భట్.. ఒక ట్రెండీ డ్రెస్ ధరించి అందర్నీ ఒకసారి గా ఫిదా చేసింది. గతంలో హీరోయిన్లు వాళ్లు గర్భం దాల్చిన విషయం అసలు బయట పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ప్రస్తుతం హీరోయిన్లు గర్భం దాల్చిన విషయాన్ని ఆనందంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇక ఇదే క్రమంలో ఆలియా భట్ బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్ లో ఒక రేంజ్ లో హడావిడి చేసింది. బేబీ ఆన్ బోర్డు అని రాసి ఉన్న దుస్తులను ధరించుకొని ఆ ప్రమోషన్ కి హాజరైంది. అంటే డైరెక్ట్ గా ఆమె గర్భవతి అని తెలిపింది. ప్రస్తుతం అలియా డ్రెస్ సెన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఆ డ్రెస్ చూసిన సెలబ్రేటీలు మరో స్థాయిలో ఆశ్చర్యపోయారు. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు.. మీరు కూడా ఆ ఈవెంట్ వైపు ఒక లుక్కేయండి. ఇక బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -