Alia Bhatt: అలియా భట్ నిజస్వరూపం తెలిస్తే ఛీ అనాల్సిందే!

Alia Bhatt: ఆలియా భట్ సినీ ప్రేమికులకు బాగా తెలిసిన పేరు. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది ఈ చిన్నది. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా పోషించగలదు అని నిరూపించింది ఆలియా భట్. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ని అందుకుని అలియా భట్. పర్సనల్ గా కూడా సెటిల్ అయినట్టే ఆలియా భట్.

ఆలియా భట్ అఫైర్స్!

తాను ప్రేమించిన రణ్‌ బీర్‌ కపూర్‌ను ఇటీవలే వివాహం చేసుకుంది ఆలియా భట్. వీరికి ఒక పాప కూడా. వివాహంతో కపూర్ వారింటి కోడలు అయ్యింది ఈ చిన్నది. అయితే రణ్‌ బీర్‌ కపూర్ తో ఏడడుగులు వేయకముందు ఆలియా భట్ కి కొన్ని అఫైర్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న వారెవరో ఇప్పుడు చూద్దాం.

సినిమాలలోకి రాకముందే ఒక వ్యక్తితో ప్రేమాయణం నడిపింది ఆలియా భట్. ఆ వ్యక్తి పేరు అలీ దాదార్కర్. అతనితో బ్రేకప్ అయ్యాక తనతో స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ లో కలిసి నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా తో కూడా రిలేషన్ లో ఉన్నట్టు భోగట్టా. స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్ సినిమా ఆలియా భట్ కి సిద్ధార్థ్ మల్హోత్రా కి తొలి సినిమా. ఈ చిత్రం ద్వారానే వీరు బాలీవుడ్ లో తమ ప్రస్థానం మొదలుపెట్టారు.

ఈ చిత్రం ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసిందట. దీంతో కొంత సమయం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో నటించిన మరొక హీరో వరుణ్‌ ధావన్ తో కూడా ఎఫైర్‌ పెట్టుకుందట ఆలియా భట్. వరుణ్ ధావన్ తరువాత “హైక్ ” మెసెంజర్ యాప్ అధినేత కవిన్ మిట్టల్ తో కూడా రిలేషన్ లో ఉందట ఆలియా భట్. రణ్‌ బీర్‌ కపూర్‌ తో ప్రేమ విఫలం కాలేదు ఆలియా భట్ కి. వీరి ప్రేమ పెళ్ళికి కూడా దారి తీసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -