Amala Paul: హీరోయిన్ అమలా పాల్‌కు అలాంటి పాత్రలే నచ్చుతాయా?

Amala Paul: హీరోయిన్‌ అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు అర్జున్‌ సరసన నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌ నటించింది. ఈ సినిమాలో డీసెంట్‌ క్యారెక్టర్‌లో నటించిన అమలాపాల్‌.. తర్వాత మరిన్ని సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది.

తమిళం, మలయాళ ఇండస్ట్రీలోనూ తనదైన మార్క్‌ చూపింది అమలా పాల్‌. అయితే, తర్వాత తెలుగు ఇండస్ట్రీని వదిలేసింది. ఓ సారి తెలుగు సినిమా గురించి కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేసింది అమలా పాల్‌. ఈ క్రమంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించలేకపోయింది. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఈ క్రమంలో గ్లామర్‌ డోస్‌ కాస్త పెంచేసింది అమలా పాల్‌. ఎక్స్‌పోజింగ్‌ చెయ్యడానికి వెనుకాడకుండా, ఒళ్లు దాచుకోకుండా నటించేందుకు సిద్ధమైంది. పెళ్లి.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడంతో జీవితంలో మరింత ఎదగాలని భావించిన ఈ నటి.. హద్దులు చెరిపేసింది. గ్లామర్‌ రోల్స్‌లో నటించడం మొదలు పెట్టింది. కొన్ని వెబ్‌ సిరీస్‌లలో అసలు బట్టలు లేకుండా నటించేందుకు కూడా వెనుకాడలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే, వీటి ద్వారా కూడాసరైన గుర్తింపు పొందలేక పోయింది.

ఇక అమలా పాల్‌ గురించి అనేక విషయాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సినిమాల మధ్యలోనే ఆమె పలువురు డైరెక్టర్లతో ఎఫైర్లు నడిపిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆమె క్రేజ్‌ పడిపోయిందని చెబుతున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆఫర్లు కూడా తగ్గాయని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మరింత రెచ్చిపోతోందట. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకొని ఏకంగా నగ్నంగా నటించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. గతంలో ఓ సినిమాలో ఒంటిమీద నూలు పోగు లేకుండా అమలా పాల్‌ నటించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా శరీరంపై బట్టలు లేకుండా నటించేందుకు సిద్ధమైపోతోందట. మరి ఈ తెగింపు అయినా అమలా పాల్‌కు సరైన గుర్తింపు తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -