Anasuya: నడుము అందాలతో రెచ్చిపోతున్న అనసూయ.. మైండ్ బ్లాంక్ అయ్యేలా?

Anasuya: తెలుగు బుల్లితెర మీద తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొట్టిన యాంకర్ అనసూయ. ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ.. ఎంట్రీలో వచ్చే సాంగ్ తో అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది. తన అంద చందాలతో పాటు మతిపోగొట్టే స్టెప్పులతో, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతూ ఉంటుంది.

జబర్దస్త్ షో ద్వారా తెలుగు జనాలకు బాగా దగ్గరైన అనసూయ.. చాలా ఈవెంట్లకు యాంకరింగ్ చేసింది. సినిమా ఫంక్షన్లలో కూడా అనసూయ తనదైన స్టైల్లో దూసుకుపోతూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ అమ్మడు వెండితెర మీద కూడా అదరగొట్టేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న అనసూయ.. సోషల్ మీడియాలోనూ కుమ్మేస్తోంది.

సోషల్ మీడియాలో తన అందాలను యూత్ కోసం ఆరబోస్తూ అందరినీ కవ్విస్తూ ఉంటుంది. ఆ మధ్యన అనసూయ తన బొడ్డు అందాలు కనిపించేలా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బొడ్డు అందాలను చూసిన యువత కైపులో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె అందంతో మరింత రెచ్చగొడుతోంది.

రంగస్థలం సినిమాలో రంగమత్తగా, పుష్ప సినిమాలో ద్రాక్షాయనిగా అనసూయ అదరగొట్టేసింది. అయితే పుష్ప సినిమాలో ద్రాక్షాయనిగా డిఫరెంట్ లుక్ లో కనిపించిన అనసూయ.. కొంగు లేకుండా జాకెట్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. అనసూయ అందాలు మిస్ అవగలమా అంటూ యూత్ ఇప్పటికీ ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -