Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి విషయంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

Varun Tej Lavanya: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్. గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇప్పటికే కొన్ని వందల కథనాలు ఈ జంటపై వచ్చాయి. ఇది ఇలా ఉంటే నేడు ఈ జంట ఎంగేజ్మెంట్ అంటూ గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అంత కాకుండా ఎంగేజ్మెంట్ కు సంబంధించి ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఆ హంగాము ఏమీ కనిపించడం లేదు.మెగా హీరో నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ వార్త నిజమే అంటూ మెగా ఫాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. కాగా కొద్దిసేపటి క్రితం జనసేన లోని ఓ మెంబర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు . లావణ్య త్రిపాఠి,వరుణ్ నిశ్చితార్థం జరగబోతుంది అంటూ ముందుగానే అడ్వాన్స్ విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య,వరుణ్ ల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోస్ వార్తలు వైరల్ అవుతున్నాయి .

 

కాగా ఇలాంటి క్రమంలోనే లావణ్య,వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి మెగా ఫ్యామిలీలోని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అటెండ్ కావడం లేదు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. లావణ్య, వరుణ్ తేజ్ ల నిశ్చితార్థానికి మెగా కోడలు ఉపాసన రావడం లేదు అంటూ తెలుస్తోంది. దానికి కారణం ఆమె హెల్త్ కండిషన్. ప్రజెంట్ ఉపాసనకు ఎనిమిదవ నెల రన్ అవుతుంది. ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలట. ఫంక్షన్ మూమెంట్లో హడావిడిగా అటు ఇటు తిరగడం కారణంగా ఉపాసన హెల్త్ కండిషన్ దెబ్బతింటుందని ఈ క్రమంలోనే ఆమె పెళ్లి వేడుకలకు హాజరు కాకపోవడం మంచిది అంటూ డాక్టర్ లు సజిస్ట్ చేశారట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -