Relationship: ఆ పొజిషన్స్ లో సెక్స్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి?

Relationship: భార్య భర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది అని చెప్పవచ్చు. సెక్స్ అనేది భార్య భర్తల మధ్య బందాన్ని తెలియజేస్తుంది. శృంగారంలో ఎంజాయ్ చేయాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే ఆ సెక్స్ ని ఆస్వాదించాలంటే సెక్స్ గురించి కొన్ని రకాల విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా 69 పొజిషన్ లో శృంగారాన్ని ఆస్వాదించాలి అంటే మాత్రం కొన్ని రకాల విషయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి. ఈ 69 పొజిషన్ లో మీరు మీ భాగస్వామి ద్వారా ఆనందాన్ని పొందుతున్నప్పుడు, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, అదే సమయంలో మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వడంపై మీరు ఏకాగ్రతతతో ఉండాలి.

 

ఈ పొజిషన్ లో ఉండడం అన్నది ముఖ్యం. అలాగే ఈ పొజిషన్ లో సెక్స్ అంత సులభమేమీ కాదు. సౌకర్యవంతమైన స్థానాన్ని కనుక్కోవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ భంగిమలో ఎక్కువ సేపు ఉండలేరు. మామూలుగా అయితే శృంగారాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో జీవిత భాగస్వామితో మాట్లాడాలి అనుకుంటారు. కానీ ఈ 69 పొజిషన్ లో ఎక్కువగా భాగస్వామితో మాట్లాడలేరు. 69 పొజిషన్ లో ఇద్దరు భాగస్వాముల ఎత్తు కూడా చాలా ముఖ్యం. ఆ ఎత్తు తేడాలు ఉన్నవారు ఈ పొజిషన్ ని ఎంజాయ్ చేయడం కష్టం. ఒకరు పొట్టి, ఒకరు పొడవుగా ఉంటే సెక్స్ ని ఆస్వాదించడం కష్టంగా ఉంటుంది.

 

69 పొజిషన్ లో మాత్రం దంపతులు వ్యక్తిగత శుభ్రత కచ్చితంగా పాటించాలి. మగవారికి శృంగారంలో పాల్గొన్న వెంటనే భావప్రాప్తి కలుగుతుంది. కానీ ఆడవారిలో అలా జరగదు. కాబట్టి వారికి శృంగారం తర్వాత కూడా భావప్రాప్తి అలానే ఉంటుంది. అలాంటప్పుడు వారు మీ మీద చేయి వేసుకొని పడుకోనే ప్రయత్నం చేయొచ్చు. మిమ్మల్ని ముద్దాడే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆమెకు కోరిక తీరలేదని తెలుసుకుని ఆమెను సంతృప్తి పరచాలి. పురుషులు ఈ పొజిషన్ లో ఎంజాయ్ చేస్తారు కానీ ఈ పొజిషన్ లో భావప్రాప్తి పొందాలంటే చాలా సహనం అవసరం. అంత తేలికగా అయితే పొందలేరు. నిజానికి అందరికీ ఇది పెద్దగా నచ్చదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -