Relationship: రోజులో ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Relationship: సాధారణంగా చాలామంది పురుషులు శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొంటే మరికొందరు ఒకటి రెండుసార్ల కే నీరసపడిపోతూ ఉంటారు. కొందరు రోజులో కనీసం రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొంటే మరికొందరు కేవలం ఒకసారి మాత్రమే శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. ఇంకొందరు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కేవలం వారానికి రెండు వారాలకు ఒకసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల నిలబడుతున్నారు. అయితే తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్లే పిల్లలు కడుగుతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే వారంలో మూడు సార్ల కంటె లెక్క మించితే ఇంకా మంచిదని చెప్పవచ్చు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది. కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతాన సాఫల్యానికి అంతగా ఉపయోగపడదు. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు వృథా అవుతాయి.

 

అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదలవకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పవచ్చు. అలాగే సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో పిల్లలు పుట్టడం ఆలస్యం కావడం లేదా అసలు పుట్టకుండా ఉండటం లాంటివి జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -