Bandi Sanjay: అధ్యక్ష పదవి గురించి బండి సంజయ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొంతకాలంగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తో బండి సంజయ్ కువిభేదాలు ఉన్నాయని ఈ విభేదాల కారణంగానే ఈయన గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈటెల బండి మధ్య ఎందుకు ఈ మనస్పర్ధలు వచ్చాయి అనే విషయానికి వస్తే…

 

తెలంగాణ బిజెపి పగ్గాలను అందుకోవడానికి ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది.తెలంగాణ బిజెపి పార్టీ పగ్గాలను బండి సంజయ్ తనకు అప్పజబుతారంటూ భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం మంత్రి కిషన్ రెడ్డి లేదా ఈటెలకు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇదే విషయంపై ఈయన తనకు అధిష్టానం పార్టీ బాధ్యతలను చూసుకునే అవకాశం ఇవ్వాలని తెలిసి గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది.

 

ఈ నెల 8న వరంగల్ లో జరగబోతున్న ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సభా స్థలిలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన బండి సంజయ్ తన అనుచరులతో సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.మోడీ వరంగల్ సభకు వచ్చే సమయానికి తాను పార్టీ అధ్యక్షుడిగా హాజరవుతానో లేనోని ఆందోళనలో బండి ఉన్నట్టు అనుచరులు తెలియజేశారు.

 

సాధారణంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే బండి సంజయ్…కొద్ది రోజులుగా ముభావంగా ఉన్నారు తాజాగా సభ ఏర్పాట్లలో భాగంగా ఈయన మంత్రికిషన్ రెడ్డితో కలిసి సభ ప్రాంతానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అయినప్పటికీ ఈయన ముఖ భావంగా ఉండడంతో బహుశా పార్టీ పగ్గాలు బండి సంజయ్ చేతికి కాకుండా కిషన్ రెడ్డి చేతులలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అందుకే ఈయన మౌనం వహిస్తున్నారనీ తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -