Vivek Venkataswamy: తెలంగాణలో చక్రం తిప్పుతున్న వివేక్ వెంకటస్వామి.. ఆ పార్టీ చేతికి చిక్కినట్టేనా?

Vivek Venkataswamy: బిజెపి సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా అంటే అవుననే చెబుతున్నాయి . ఈయన బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు అంటూ కదా కొద్ది రోజులకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన ప్రాణ స్నేహితుడు అయినటువంటి కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరి మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక వివేక్ వెంకటస్వామి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సి ఉంది ఈ క్రమంలోనే ఈయన తాజాగా ఈ పార్టీ మారడం గురించి మాట్లాడుతూ కామెంట్ చేశారు. బిజెపి పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాను అంటూ చాలా వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో ఏం మాత్రం నిజం లేదని ఈయన ఖండించారు తాను బిజెపి పార్టీలోనే కొనసాగుతున్నానని వచ్చే ఎన్నికలలో పోటీకి కూడా దిగుతున్నానని తెలిపారు.

తాను బిజెపి పార్టీ తరఫున పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీకి దిగిపోతున్నట్టు వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా గత రాత్రి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వివేక కలవడంతో మరోసారి ఈ వార్తలు చర్చనీయం శాఖ మారాయి రేవంత్ రెడ్డి తనని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని తెలుస్తోంది.

వివేక్ వెంకటస్వామి తండ్రి తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు ఈయన పుట్టి పెరిగింది కూడా కాంగ్రెస్లోనే అయితే కొన్ని కారణాలవల్ల బిఆర్ఎస్ లోకి వెళ్లినటువంటి వివేక్ అనంతరం బిజెపిలోకి వెళ్లారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పెద్దపల్లి లోక్ సభ వివేక్ కు ఇవ్వాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -