Star Producer: మనవరాలితో శృంగారం చేసిన ఏకైక నిర్మాత ఈ వ్యక్తేనా.. ఇంత దారుణమైన వ్యక్తి ఎక్కడా ఉండడంటూ?

Star Producer:  మనం ప్రస్తుతం బ్రతుకుతున్న సమాజానికి, సినిమా ఇండస్ట్రీకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు అవన్నీ తెలుసుకుంటే సినీ నటులు ఇంత నీచంగా ఉంటారా అని అసహ్యం కూడా వేస్తుంది. అయితే కొంతమంది సినీ నటులు ఆ వాతావరణం పడక ఇండస్ట్రీలు కూడా వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత ఆ విషయాలను ఇంటర్వ్యూలలో పంచుకున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో రాణించడం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతూ ఉంటారు.

నీచానికి కూడా దిగజారుతూ ఉంటారని చెప్పవచ్చు. అటువంటి వారిలో హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఒకరు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు అన్న విషయం కూడా తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈమె అని పెద్ద రూమర్ ఉంది. పోలీసులు ఈమెని అనేక మార్లు ఈ విషయంపై విచారణ కూడా జరిపించారు. అయితే ఈమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నిర్మాత మహేష్ భట్ ని పెళ్లాడింది. మహేష్ భట్ అంటే మరెవరో కాదు, అలియా భట్ తండ్రి. 74 ఏళ్ళ వయస్సు ఉన్న మహేష్ భట్, రియా చక్రవర్తి 24 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడే తన కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నాడట.

వీళ్లిద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్ళాడి, ఈ సభ్య సమాజానికి మహేష్ భట్ లాంటి నీచుడు ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడు అంటూ నెటిజెన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థని ఇలాంటి వాళ్ళు బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేసారు నెటిజెన్స్. ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు కలిసే ఉన్నారు అంటూ ఒక వాదన వినిపిస్తుంది, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -