Casting Couch: బన్నీ హీరోయిన్ ను పక్కలోని రమ్మని కోరిన దర్శకుడు.. మరీ ఇంత కామ పిశాచులా అనేలా?

Casting Couch:  క్యాస్టింగ్ కౌచ్.. ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లు వారికి ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకొందరు మాత్రం వారికి జరిగిన చేదు అన్యాయాల గురించి బయటకు చెప్పకుండా వారి లోపల దాచుకుంటున్నారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అన్నది కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని ఇతర రంగాల్లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్నది ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో కూడా ఒక స్టార్ హీరోయిన్ ఒక డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారట. అయితే ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆ హీరోయిన్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాలి అనుకుంటుండగా ఓ డైరెక్టర్ కోరిక తీర్చమంటూ కండిషన్ పెట్టారట. ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే. ఇటీవల కాలంలో పూజ హెగ్డే నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.

దానికి తోడు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పూజా హెగ్డే కెరియర్ ముగిసిపోయింది ఆమె ఇండస్ట్రీకి దూరం అవుతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల పూజాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ కోరిక తీర్చమంటూ ఆఫర్ ఇచ్చారట. అలా చేస్తే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇస్తాను అంటూ కూడా ప్రామిస్ చేశారట. అయితే పూజ మాత్రం ఆ డైరెక్టర్ ఆఫర్ను అంగీకరించలేదు. అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో, దువ్వాడ జగన్నాథం సినిమాలలో నటించగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కాకుండా అల్లు అర్జున్ కి లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది పూజ.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -