AP Govt: ఐదేళ్ల పాలనలో ఏపీకి మేలు జరిగిందా? లేదా? అధికారుల లెక్కలు ఏం చెబుతున్నాయంటే?

AP Govt: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా వేడి పుట్టిస్తున్నాయి ఒకవైపు జగన్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా మరోవైపు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం బిజెపి జనసేన ఎన్నికల బరిలోకి రాబోతున్నాయి ఈ క్రమంలోనే ఇక్కడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా అధికార పక్షంపై ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఆరోపణలు చేశారు అంతేకాకుండా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని పెద్ద ఎత్తున దంతాలు దోపిడీలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా అధికార లెక్కలు ఏం చదువుతున్నాయి అనే విషయాన్ని వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలోని అన్నిరాష్ట్రాల్లో విద్యావ్యవస్థ, విద్యార్థుల మేదస్సు, శిక్షణా పద్దతులపై అద్యయనం చేసింది. దీని ఆదారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చింది. ఇందులో రెండు రాష్ట్రాలు వెనుకంజలో వున్నాయి. జగన్ సర్కార్ కి కాస్త ఊరేటి నుంచి అంశమని చెప్పాలి విద్య వ్యవస్థలో భాగంగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటం విశేషం.

ఇలా విద్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది అంటే అక్కడ నిరుద్యోగం కూడా తక్కువగా ఉందని అర్థం.దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మొదటిస్థానంలో వుంటే ఆంధ్ర ప్రదేశ్ నాలుగు, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఇక సామాజిక ప్రగతి సూచీని పరిశీలిస్తే… కేంద్ర ప్రభత్వం 2023 లో విడుదల చేసిన సామాజిక ప్రగతి సూచీ నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 23వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల వారీగా చూసుకున్న ఏపీ నాలుగో స్థానంలో ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -