Corona: కరోనా వైరస్ బయో వెపనా.. షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయిగా!

Corona: ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వైరల్ కరోనా. మూడేళ్లు మానవ జాతిని అతలాకుతులం చేసింది. మనిషికి, మనిషికి మధ్య దూరం పెట్టిన ఈ మహమ్మారి పుట్టుక ఇప్పటికీ రహస్యాంగానే ఉంది. కానీ పలువురు శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ పుట్టుక చైనాలో వూహాలోనే అని చెబుతున్నారు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. మరోసారి ఓ పరిశోధకుడు కరోనా వైరల్ పై పుట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రపంచాన్ని మెుత్తం ఏ రాజు గడగడలాడించాడో తెలియదు కానీ.. కరోనా మాత్రం పక్కాగా వణికించింది. దీని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు జనం. అది ఒక పీడకలాలానే ఉంది. అయితే దీని పుట్టుక గురించి మాత్రం ఏ దేశమూ కనిపెట్టలేదు. చేతులన్నీ చైనా వైపే ఉన్నా, తమ దగ్గర వైరల్ పుట్టుక లేదంటోంది డ్రాగన్ ప్రభుత్వం. కానీ దీనిపై తాజాగా ఓ పరిశోధకుడు సంచలన కామెంట్స్ చేశారు.

 

వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్, కరోనా వైరస్ చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్ గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృందానికే అప్పగించారన్నారు.

 

2019లో నంజిన్ నగరంలో చావో షాన్ కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్ ఓ బయోవెపన్ గా వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఇప్పటికీ చైనా ధృవీకరించటం లేదు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -