Daggubati Abhiram: ఆగిపోయిన దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. శ్రీరెడ్డి ఉసురు వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందా?

Daggubati Abhiram: గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి గురించి అనేక రకాల వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో దగ్గుపాటి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం దగ్గుపాటి అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే దగ్గుబాటి ఫాన్స్ కు వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తన సొంత మరదలి పిల్లని పెళ్ళాడబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఈ పెళ్లి జరగదు అంటూ అమ్మాయి తరఫు వాళ్ళు సురేష్ బాబుకి చెప్పేసారట. అంతేకాదు మొదటి నుంచి వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దగ్గుబాటి అభిరామ్ తో తమ కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకోవడం లేదట. దానికి కారణం సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిరామ్ తో పాటు తన కూతుర్ని కూడా ట్రోల్ చేస్తూ ఉండడమే అంటూ తెలుస్తోంది. అంతేకాదు మరీ ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్, శ్రీరెడ్డి మధ్య జరిగిన యవ్వారం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ గానే వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలో ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాయట. ఆ ఫోటోలకు సంబంధించి ఆమె ఫ్రెండ్స్ ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నారట. ఆ కారణంగా పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత తన కూతుర్ని ఎలా మెంటల్ టార్చర్ చేస్తుందో ఈ సోషల్ మీడియా అంటూ భయపడి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి ఆగిపోయింది అన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది.. ఇంకొందరు దగ్గుపాటి అభిరాం పెళ్లి ఆగిపోవడానికి పరోక్షంగా శ్రీ రెడ్డి కారణం అంటూ వార్తలను వైరల్ చేస్తున్నారు. శ్రీ రెడ్డి శాపనార్ధాలు గట్టిగానే తగిలాయని అందుకే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి క్యాన్సిల్ అయింది అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -