ANR: ఏఎన్నార్ కు అలాంటి కోరికలా.. ఆ హీరోయిన్ విషయంలో అలా చేశారా?

ANR: ఒకప్పుడు సినిమా సెలబ్రిటీల గురించి ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే వార్త పత్రికలలోవారి గురించి ప్రచురితమైతే తప్ప తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం అలా కాదు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఒక సెలబ్రిటీ చేసే ప్రతి చిన్న పని కూడా అందరికీ తెలిసిపోతుంది.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సీనియర్ హీరోలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోల గురించి కూడా ఎన్నో వార్తలు బయటకు రావడమే కాకుండా ఆ వార్తలను పదేపదే ట్రోల్ చేస్తూ కొందరు పైచాచిక ఆనందం పొందుతున్నారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరూ కూడా రెండు కళ్ళు లాంటివారు అనే విషయం మనకు తెలిసిందే. హీరోయిన్లతో చాలా సరదాగా వారితో చమత్కారాలు చేస్తూ ఉంటారు.

 

ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో జయప్రద అక్కినేని నాగేశ్వరరావు హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు జయప్రదం షూటింగ్ కోసం గంటల తరబడి మేకప్ అవుతూ ఉన్నారట.షార్ట్ రెడీ అయినప్పటికీ జయప్రద బయటకు రాకపోవడంతో నాగేశ్వరరావు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారట.

 

ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి తొందరగా రావాలట మేడం అని చెప్పడంతో వస్తున్నాను డ్రెస్ వేసుకుంటున్నాను అని చెప్పారు.ఇదే విషయమే అసిస్టెంట్ డైరెక్టర్ మేడం డ్రెస్ వేసుకుంటున్నారు వస్తానని చెప్పారని చెప్పడంతో నాగేశ్వరరావు వెంటనే డ్రెస్ లేకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఈ విషయం మీ మేడంకి చెప్పు అంటూ చమత్కరించారట.

 

ఇలా నాగేశ్వరరావు గారు జయప్రద పట్ల ఈ విధంగా మాట్లాడటంతో అక్కడున్నటువంటి వారు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఏంటి వీరిమధ్య ఇంత చనువు ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా అప్పట్లో వీరిద్దరి గురించి కూడా ఎన్నో రకాల వార్తలను సృష్టించారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -