Jr. NTR: ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్మీ ప్రణతి అసహ్యించుకున్నారా.. అసలేమైందంటే?

Jr. NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మనవడిగాను హరికృష్ణ వారసుడిగా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా బాలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ అనంతరం చిన్నవయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలోనే మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో హిట్ ప్లాప్ సినిమాలతో ముందుకు కొనసాగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే గుర్తింపు కూడా పొందారు. ఇలా కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 2011వ సంవత్సరంలో లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

వీరిద్దరూ వీరి దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక వీరిద్దరికీ అభయ్ రామ్ భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఇలా దాంపత్య జీవితంలో ఎంతో ప్రేమగా ఉన్నటువంటి లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయట. ఎన్టీఆర్లో లక్ష్మి ప్రణతికి నచ్చని ఈ క్వాలిటీ కారణంగానే వీరిద్దరు గొడవలు పడుతున్నారని తెలుస్తోంది.

 

మరి ఎన్టీఆర్ లో లక్ష్మి ప్రణతికి నచ్చని ఆ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే…ఎన్టీఆర్ ప్రతి చిన్న విషయానికి కాస్త సీరియస్ అవుతూ ఉంటారట. ఇలా తనలో ఉన్నటువంటి ఈ షార్ట్ టెంపర్ లక్ష్మి ప్రణతికి ఏమాత్రం నచ్చదని ఈ కారణం చేత వీరిద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఆ గొడవ కొంత సేపటికే మర్చిపోయి తిరిగి మామూలుగానే ఉంటారని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -