Vijaya Shanthi: ఆ హీరోతో విజయశాంతికి ఎఫైర్ ఉందా.. అసలేం జరిగిందంటే?

Vijaya Shanthi: ఒకప్పటి సీనియర్ నటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది విజయశాంతి. అంతేకాకుండా అప్పట్లో తార హీరోలతో సమానంగా ఆమె సినిమాలు ఆడేవి అంటే ఆమెకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. సినిమాలలో హీరోలకు ఏమాత్రం తీసుకొని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలిచేవారు.

సినిమాల పరంగా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అందరిలాగే ఆమెపై కూడా ఎన్నో రకాల రూమర్లు వినిపించాయి. విజయశాంతి అప్పట్లో హీరో సురేష్ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే అప్పటికే సురేష్ అప్పటికే హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు. అయితే ఈ రూమర్లు ఎందుకు పుట్టాయో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ విజయశాంతి వర్గం నుంచే ఈ రూమర్లు పుట్టుకు వచ్చాయి. దాంతో హీరో సురేష్ కు ఈ విషయం తెలిసి విజయశాంతితో ఆయన మాట్లాడటం మానేశాడు.

 

ఈ పుకార్లపై విజయశాంతి కూడా పెద్దగా స్పందించ లేదు. కానీ పదేళ్ల తర్వాత సురేష్,విజయశాంతి ఒక సినిమా షూటింగ్లో పాల్గొనగా అప్పుడు వారిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అని తొలగిపోయి ఇద్దరు మాట్లాడుకున్నారు. విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమవుతూ వచ్చింది. ఇక బాబు హీరోగా నటించిన సరిలేరు నీకు ఎవరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ నీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో కూడా ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -