Heroines: ఈ హీరోయిన్స్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయారని మీకు తెలుసా?

Heroines: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అంత ఆశామాషి విషయం కాదని చెప్పవచ్చు. కష్టపడాలి దాంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. చాలామంది ఇండస్ట్రీలో రాణించాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. మరి కొంతమంది అవకాశాలు రాకపోవడంతో అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

కొంతమంది వ్యభిచారం చేస్తూ దొరికిపోగా మరికొందరు వ్యభిచార గృహాలను నడిపిస్తూ దొరికిపోయారు. అలా వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వారిలో హీరోయిన్ సుకన్య కూడా ఒకరు. అప్పట్లో సుకన్య హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించి మెప్పించింది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో తల్లి పాత్రలో కూడా నటించిన విషయం తెలిసిందే.

 

అలాగే వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్లలో నటి భువనేశ్వరి, సైరా బాను లాంటి వాళ్లు కూడా ఉన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అంతే కాకుండా ఆమె పోలిసుల విచారణలో తాను ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల్లో ఆఫర్స్ తగిపోవడమే అని తెలిపింది. ఈ న్యూస్ తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -