Samantha: తల్లితో గొడవ పెట్టుకున్న సమంత.. ఇల్లు వదిలి వెళ్ళిన తల్లి!

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం స్వేచ్చా జీవిగా విహరిస్తోంది. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకులకు కారణాలు ఏవైనా ప్రస్తుతం ఈ జంట ఒంటరిగా ఉంటూ తమ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అయితే సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత హైదరాబాదులోనే ఒకప్పుడు నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని కొనుగోలు చేసి తన తల్లితో నివసిస్తున్నారు.

ఇలా సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో తనకు తోడుగా తన తల్లి ఆమెతో పాటే ఉన్నారు. అయితే తాజాగా సినీ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం…సమంత తన తల్లి మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుందని ఈ గొడవ కారణంగానే సమంత తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇలా సమంత తల్లి వెళ్ళిపోవడంతో సమంత చివరికి ఒంటరిగానే మిగిలిందని వార్తలు వస్తున్నాయి.

సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూ తన బాయ్ ఫ్రెండ్స్ తో ఇంటికి రావడం వల్ల తన తల్లి ఈ విషయంపై తనని హెచ్చరించిందని అయినా సమంత తన తల్లి మాటలు పట్టించుకోకుండా ఇదే విషయాన్ని రిపీట్ చేయడంతో ఏకంగా ఆమె ఫ్రెండ్స్ ముందు సమంతపై చేయించుకొనే వరకు వెళ్లిందని టాక్ వస్తుంది.

ఈ విధంగా సమంత తల్లి తనను వారించడంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న సమంత ఒక్కసారిగా షటప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అంటూ తన తల్లిపై గట్టిగా అరవడంతో.. సమంత తల్లి చాలా హర్ట్ అయ్యి సమంత ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది.ఇలా సమంత తల్లి వెళ్లిపోవడంతో సమంత చివరికి ఒంటరిగా మిగిలిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -