Dil Raju: భార్య కోసం దిల్ రాజు షాకింగ్ నిర్ణయం.. ఏమైందంటే?

Dil Raju: తెలుగు ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దిల్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి నిర్మాతగా పరిచయం అయిన దిల్ రాజ్ ఆ తర్వాత ఆర్య, భద్ర వంటి పలు సినిమాలను నిర్మించి తెలుగునాట నిర్మాతగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. మొత్తానికి దిల్ రాజ్ టాలీవుడ్ లో అగ్రస్థాయి నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

 

అయితే ఇదంతా పక్కన పెట్టి ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈయన ఆ మధ్యనే కూతురు వయసున్న తేజస్విని అనే రెండు పెళ్లి చేసుకోగా ఇటీవలే బాబుకు జన్మనిచ్చారు ఈ జంట. ఈయన మొదటి భార్య అనారోగ్య సమస్యతో మరణించడంతో.. తన కూతురు తన వయసున్న అమ్మాయిని తీసుకొచ్చి తన తండ్రికి ఇచ్చి పెళ్లి చేసింది.

 

అప్పుడప్పుడు తేజస్విని దిల్ రాజు తో కనిపిస్తూ ఉంటుంది. అయితే తేజస్వినికి ఒక కోరిక ఉందని తెలిసింది. ఆమెకు చిన్నప్పటినుంచి నటన అంటే ఇష్టమని దీంతో మోడలింగ్ చేయాలని ప్రయత్నించిందట. కానీ తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో తన కోరికను చంపుకుందని తెలిసింది.

 

ఇక పెళ్లి తర్వాత తన కోరికను తన భర్తకు చెప్పటంతో వెంటనే ఆయన కాదనకుండా తన భార్యను మోడలింగ్ రంగంలోకి దింపడానికి ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నాడు అని తెలిసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారగా.. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటున్నారు. భార్య కోసం దిల్ రాజ్ బాగానే నిర్ణయం తీసుకున్నాడు అంటూ.. ఇక త్వరలో ఆమె హీరోయిన్ అవుతానన్న కూడా ఏమాత్రం వెనకాడకుండా హీరోయిన్ ను కూడా చేస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

భార్య కోరిక తీర్చడానికి ..కోట్లు ఖర్చు చేస్తున్న దిల్ రాజు.. నిజమైన మొగుడివి నువ్వే సామీ..!?

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -