Director Krish: బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన దర్శకుడు క్రిష్.. ఏం జరిగిందంటే?

Director Krish: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో బాలయ్య ఒక రేంజ్ లో కుర్రాలని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ బి టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఫిదా చేశాడు. మొత్తానికి ఇండస్ట్రీలో బాలయ్య సినిమా అంటే కుర్ర కారు ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బాలయ్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు.

ఆఖండ సినిమా బి టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఫిదా చేసింది. ఆ సమయంలో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాలీవుడ్ రీమేక్ చేయండి అని కామెంట్లో రూపంలో తెలియజేశారు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ క్రిష్ గురించి మనందరికీ తెలిసిందే. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్లో అప్పట్లో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమైందో ఏమో కానీ ప్రేక్షకులకు అంతగా తట్టలేదు.

కాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ క్రిష్ రాజమౌళితో బాలయ్య గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలియజేసాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ లో బాలకృష్ణ తొడగొట్టే సీన్ ఉంటే బావుంటుందని డైరెక్టర్ క్రిష్ కి ఎంతో ఆరటంగా చెప్పాడట. డైరెక్టర్ క్రిష్ కూడా ఆ తొడగొట్టే సీన్ పెట్టాడు. ఆ సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు.. క్రిష్ కు బాలకృష్ణ ఫోన్ చేసి రెండవ సారి తొడ కొట్టేది కూడా సినిమాలో ఉంచండి సార్ అని అడిగారట. అది చాలా బాగుంటుందని అన్నారట. బాలకృష్ణ కోరిక మేరకు ఆ రెండవ తొడగొట్టే సీన్ కూడా క్రిష్ చిత్రీకరించాడు

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -